Wednesday, January 13, 2010

What all a person can learn in Lead India Training ?


లీడ్ ఇండియా ట్రైనింగ్ లో మనము నేర్చుకొనే అంశాలు  చాల ఉన్నాయి. ఇప్పటి వరకు మనము అలా చేస్తే లేక ఇలా చేస్తే బాగుంటుంది అనుకోవటమే కానీ సాధన చేయటము జరుగుట లేదు. ఈ ట్రైనింగ్ లో సాధన చేయటము నేర్చుకుంటాము. మన అన్నయ్యలు అక్కయ్యలు ఈ ట్రైనింగ్ గురించి ఏమి చెబుతారో విందామా ?



12  వ తేదీన సాక్షి పేపర్ లో వచ్చిన న్యూస్ చూసారా ? ఆ న్యూస్ చూసి ఉండక పోతే ఇదుగో...దీని మీద క్లిక్ చేస్తే మీరు చూడవచ్చు


No comments:

Post a Comment

Blog Archive